Financial Assistance : చనిపోయిన హోం గార్డ్ కుటుంబ సభ్యులకు ఆర్దిక చేయూత

TRINETHRAM NEWS

రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధి రామగుండం సబ్ యూనిట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో చనిపోయిన హోం గార్డ్- 275 మాతంగి.రమేష్, భార్య భార్గవి కి తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్స్ సంక్షేమ నిధి నుండి మంజూరైన 15 వేల రూపాయల చెక్ ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వారి కార్యాలయంలో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ ఆర్ ఐ వామన మూర్తి, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Financial assistance to the

You cannot copy content of this page

Scroll to Top