Financial Assistance : జరుపుల రాజి కుటుంబానికి ఆర్థిక సహాయం

TRINETHRAM NEWS
Financial assistance to Navvula Raji's family

గ్రామ సర్పంచ్ కాట్రావత్ వెంకట్రాం .

Financial Assistance : డిండి( గుండ్ల పల్లి )మార్చి 29, త్రినేత్రం న్యూస్ . డిండి మండలం కుందేలు బాయి తండా ఉమ్మడి గ్రామపంచాయతీలోని శ్యామల భాయ్ తండా లో జరుపల రాజి భర్త పిక్ల ఇవాళ మరణించడం జరిగింది ఈ సందర్భంగా కుందేలు బాయ్ తండా గ్రామ సర్పంచ్ కాట్రాత్ వెంకట్రాం వారికి కుటుంబ సభ్యులకు దహన ఖర్చులకు 10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇస్లావత్ వెంకటేష్ మరియు ఇస్లావత్ శ్రీను ఇస్లావత్ చందర్ కాట్రాజ్ గోపాల్ మూడవత్ జగన్ కాట్రావత్ శ్రీరామ్ కాట్రావత్ చెన్సింగ్ కాట్రావత్ సోమ్లా కాట్రవత్ లక్పతి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top