Fight at Chicken Shop : ఎల్బీనగర్‌లోని చికెన్ షాపులో గొడవ గొడవ

TRINETHRAM NEWS
Fight at chicken shop

Fight at Chicken Shop : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ : బంద్‌ ను అతిక్రమిస్తూ చికెన్ షాప్ తెరిచి ఉంచిన యజమాని.. షాప్ లోకి వచ్చి యజమానితో గొడవకు దిగిన చికెన్ షాప్స్ అసోసియేషన్ ప్రతినిధులు..!

షాప్ మూసేసేందుకు యజమాని నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికిగురైన అసోసియేషన్ ప్రతినిధులు.. షాప్ లో ఉన్న కోడిగుడ్ల ట్రేలను రోడ్డుపైకి విసిరేసి హంగామా చేసారు..!

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top