
–దేవరకొండ బార్ అధ్యక్షులు సన్నాయిల ఉమామహేశ్వర్ , కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నాయకులు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ .
Felicitation Newly Elected DCC Leaders : దేవరకొండ డివిజన్ జులై 15,త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో నూతనంగా నల్గొండ డీసీసీ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి గా హనుమంతు వెంకటేష్ గౌడ్ మరియు కార్యదర్శి గా మద్దిమడుగు రామస్వామి లను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ బార్ అధ్యక్షులు సన్నాయిల ఉమామహేశ్వర్ , కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నాయకులు , న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ .
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మీ మీద నమ్మకంతో పార్టీ పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగిందని, గ్రామస్థాయిలో ప్రభుత్వ పతకాలు పూర్తిస్థాయిలో అమలు అయ్యేవిదంగా కృషి చెయ్యాలని కోరారు. దేవరకొండ ఖిల్లాపై మరొక్కసారి శాసనసభ్యులు బాలునాయక్ గెలుపు పక్క అని ఈ సందర్బంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్రే వెంకటయ్య యాదవ్,పగిళ్ల చంద్రయ్య,నక్క పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe