
New Muslim Minority Committee : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 21, త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రంలోని శాదిఖానాలో నూతనంగా ఏర్పడిన ముస్లిం మైనారిటీ కమిటీని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యాక్రమంలో ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు ఎంఏ ఖలీమ్, కార్యదర్శి ఎండి షబ్బీర్ ఉపాధ్యక్షులు ఎండి రషీద్ చాంద్ పాషా సహాయ కార్యదర్శి ఎండి అబ్దుల్ కోశాధికారి ఎండి సోహెల్ మరియు నూతన యూత్ కమిటీ అధ్యక్షులు ఎండి నసీర్ ఉపాధ్యక్షులు ఎండి అవేస్ ఎండి ఆఫ్నాన్ కోశాధికారి ఎండి మే కార్యదర్శి ఎం డి సిరాజ్ సహాయ కార్యదర్శి ఎండి సమీర్ మరియు నూతన కమిటీ సభ్యులను గౌరవ అధ్యక్షులు ఎస్.కె ఉమర్ ఆధ్వర్యంలో డిండి గ్రామ,ముస్లిం పెద్దలు, యువకులు, పాల్గొని ముస్లిం మైనార్టీ షాదీఖానాలో నూతన కమిటీ సభ్యులను పూలమాలలు వేసి, శాలువాలతో సన్మానించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe