జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 02 at 08.13.02

TRINETHRAM NEWS

గుండెపోటుతో ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత

Trinethram News : Nov 02, 2024,

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (63) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. రోహిత్‌ బాల్‌ మరణ వార్తను ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ (FDCI) ధ్రువీకరించింది. పురుషులు, మహిళలకు ఆయన అందించిన డిజైన్లు బాగా ప్రసిద్ధి చెందాయి. 1986లో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించి తన వృత్తిని ప్రారంభించారు. ఫ్యాషన్ ఈవెంట్‌లో ‘డిజైనర్ ఆఫ్ ది ఇయర్’ అనే బిరుదును అందుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page