
Trinethram News : త్వరలోనే భూమి మీదికి సునీతా విలియమ్స్
క్రూ-10 మిషన్ చేపట్టిన నాసా స్పేస్ ఎక్స్‌లు
నింగిలోకి దూసుకెళ్లిన నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్
భారత కాలమానం ప్రకారం.. నేడు ఉదయం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ఫాల్కన్ 9
దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదికి రానున్నట్లు సమాచారం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
