
Trinethram News : దేవ-దానవులు కలిసి సముద్రమధనం చేస్తున్న సమయంలో మొట్టమొదటిగా వెలువడిన భయంకరమైన ఆలాహాలం తాగిన శివుడు మంట (బాద) తగ్గించుకోవడానికి సమస్తలోకాలు తిరిగినా లభించని విరుగుడు మన కౌండిన్య మహాముని ద్వారా భూలోకంలో లభించిన పదార్థమే సురాపానం (మధిర) అప్పటి నుండి దేవేంద్రుని కొలువులో కూడా అప్సరసల నాట్యాన్ని చూస్తూ స్వయంగా దేవేంద్రుడే సురాపానం చేస్తున్న ద్రృష్యం పౌరాణిక సినిమాల్లో చూడవచ్చు. అలాగే దేవ-దానవులు సరాపానాన్నీ స్వీకరించి బలంగా తయారు కావడమే కాకుండా ఆయురారోగ్యాలు పెంపొందించుకొని దీర్ఘాయువు పొందినారనేది సమస్తలోకాలకు విధితమే, అట్టి సురాపానం రాను రాను భూలోకంలో కల్లు గా పిలువబడి స్వాతంత్ర్యం కి ముందు రాత్రి భోజనం కు బదులు 70% ప్రజలు కల్లు తాగి నివసించే వారు.
కల్లు తాగడం వల్ల శరీరంలోని అన్ని రకాల మలినాలు పూర్తిగా బయటకు పంపుతుంది కాబట్టి మానవులు పూర్తి ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు బ్రతికారు. ఈ కల్లు విశ్వం మొత్తం విస్తరించి ఉంది అని నిరూపించిన ఈ వీడియో మీకు ఆదారo
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
