డిండిలో విపరీతమైన చలి, దట్టమైన పొగ మంచు.
Trinethram News : డిండి : డిండి మండల కేంద్రంలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడం తో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.
విపరీతమైన చలితోపాటు పొగ మంచు కమ్ముకోవడం వల్ల రోడ్లమీద వచ్చిపోయే .వాహనాలు .కనబడుట లేదని వాహనదారులు చెప్పారు. విపరీతమైన చలివలన వృద్ధులు చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App