జూన్ 26, 2026

maoists

TRINETHRAM NEWS

మావోయిస్టుల ఘాతుకం..

గ్రామస్థుడిని గొంతు కోసి హత్య

మావోయిస్టుల ఘాతుకం.. గ్రామస్థుడిని గొంతు కోసి హత్య
Trinethram News : ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో గ్రామస్థుడిని గొంతు కోసి హత్య చేశారు. మృతుడు భైరాంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేర్ గ్రామానికి చెందిన కుమ్మేష్ కుంజమ్‌గా గుర్తించారు. సంఘటన స్థలం నుండి భైరాంగఢ్ ఏరియా కమిటీ జారీ చేసిన కరపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page