TRINETHRAM NEWS

అరవింద్ కేజ్రీవాల్ కు ఒకేసారి రెండు సమన్లు జారీ చేసిన ఈడి

ఢిల్లీ జల బోర్డ్ కేసులో 18వ తేదీన…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 21వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులు జారీచేసిన ఈడి

9సార్లు అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన ఈడి..