జూన్ 27, 2026

image

TRINETHRAM NEWS

బ్రేకింగ్ .. కావడ డిస్టిక్

చిల్ఫీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరద్‌బారా అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్.

7 ఏకే 47 రైఫిళ్లతో పాటు రోజువారీ ఉపయోగకరమైన వస్తువులను కూడా పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

నక్సలైట్లు, పోలీసులకు మధ్య అరగంట పాటు కాల్పులు జరిగాయి

నక్సలైట్లు అడవి వైపు పరుగులు తీశారు

ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు

You cannot copy content of this page