Trinethram News : ప్రముఖ SAR గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్ ఈవీ సంస్థ బడ్జెట్ లో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ2డబ్ల్యూని లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌ను సంస్థ రూ.49,999 ఎక్స్ షోరూం ధరకు విక్రయిస్తోంది. దీనిలో కొత్త అంశం ఏమిటంటే ఈ బైక్‌తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ స్కూటర్‌ని ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి. మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని గరిష్ట వేగం గంటకు 50 కి.మీ ఉంటుంది.
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100కి.మీ
Related Posts
Big Shock : సాప్ట్వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్
TRINETHRAM NEWS సాప్ట్వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్ Trinethram News : 2025లో మిడ్ లెవల్ సాప్ట్వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని తెలిపిన మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే…
తెలంగాణలో ఇంక కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టే
TRINETHRAM NEWS తెలంగాణలో ఇంక కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టే Trinethram News : తెలంగాణ : తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్…