Electric bicycles for students and Dwakra women in AP : CM Chandrababu
ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లు
Trinethram News : 28th Aug : అమరావతి
ఆంధ్ర ప్రదేశ్ లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీ పై ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించే ఆలోచన చేస్తున్నామని సీఎంచంద్రబాబు తెలిపారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్(EESL) ప్రతినిధులతో సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘PMAY ఇళ్లకు ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను రాయితీపై అందిస్తాం. ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్ వినియోగిస్తాం. ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకూ ఎలక్ట్రిక్ వస్తువులపై సబ్సిడీ ఇస్తాం’ అని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App