WhatsApp Image 2024 06 02 at 13.52.01
Election commission alert after exit polls.. Important instructions to district collectors and SPs
లోక్‌సభ తోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ మరింత అలర్ట్ అయింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సిద్ధంగా ఉండాలని సూచించింది. మరోవైపు జూన్ 4న నిర్వహించనున్న కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
