
మంథని మార్చి-16// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దుద్దిళ్ళ శ్రీను బాబు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అరెంద గ్రామ కాంగ్రెస్ నాయకులు ఉట్ల అనిల్ రెడ్డి రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధిక మెజారిటీతో గెలిస్తే 116 కొబ్బరికాయలు కొడుతా అని మొక్కుకున్నారు అందులో భాగంగామొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
