
Trinethram News : గుజరాత్ : ఈ ఆపరేషన్ చేపట్టిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం.. వీటిని స్మగ్లర్లు పారిపోయే ముందు అరేబియా సముద్రంలో పడేసినట్లు తెలిపిన అధికారులు.. పట్టుబడిన డ్రగ్స్ను మెథాంఫేటమిన్‌గా అనుమానిస్తున్న అధికారులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
