Trinethram News : గట్టు మండలం ( ఫిబ్రవరి 21): జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గట్టులో అంగన్వాడీ టీచర్లకు పల్స్ పోలియో కార్యక్రమం మరియు ఎన్ డి డి ప్రోగ్రాం లో బుధవారం ఏర్పాటుచేసిన పల్స్ పోలియో ట్రైనింగ్ ప్రోగ్రాం కార్యక్రమం లో డాక్టర్ రాజు మాట్లాడుతూ 0 – 5 వయస్సుగల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ఈ కార్యక్రమం ఇదివరకు అందరం కలిసి చేసి విజయవంతం చేశామని ఈ సంవత్సరం కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ సిహెచ్ ఓ హుస్సేన్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మరియు మక్సూద్ సూపర్వైజర్ స్వర్ణలత, అంగన్వాడీ టీచర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు
Related Posts
పోలీస్ కమీషనరేట్ లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్
TRINETHRAM NEWS పోలీస్ కమీషనరేట్ లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్ శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల…
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో
TRINETHRAM NEWS ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రామగుండం మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు,కోరు కంటి చందర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పట్టణంలోని తన నివాసంలో కలిసి…