పేదల ఇంటి వద్దకు వెళ్లి వైద్యం చేస్తున్న ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ పీకే రామయ్య కాలనీ కి చెందిన బలిద్ బిహారీ గత కొద్దీరోజులుగా బోధకాలు ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండగా పేషెంట్ విషయాన్ని రెండోవ డివిజ్ ఇంచార్జి మడిపెల్లి మల్లేష్ గోదావరిఖని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆర్ఎమ్ఓ,డాక్టర్ చంద్రశేఖర్ తెలపగానే వెంటనే స్పందించిన డాక్టర్ చెంద్రశేఖర్ బాధితుడు ఉండే పీకే రామయ్యా కాలనీలో నివాసం ఉంటున్న బలిద్ బిహారీ ఇంటి వద్దకు వెళ్లి అతన్ని పరీక్షించి,ప్రతి వారం ని దగ్గరకు మా మెడికల్ సిబ్బంది వచ్చి డ్రెస్సింగ్ చేసి కావలసిన మందులు ఇస్తారని పేసెంట్ కు ధైర్యం చెప్పి పీకే రామయ్యా కాలని బస్తి దవాఖాన మెడికల్ ఆపిసర్ ను పిలిచి బాదితున్ని ప్రతి రోజు పేసెంట్ ను చూడాలని చూసించారని మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ రామగుండంలో నియోజకవర్గంలో రాజన్న పాల నడుస్తుందని ఏ పేదవారికి ఆపద వచ్చిన సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసి వారి ఇంటి వద్దకే అధికారులు వెళ్లి వారి యొక్క సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వ అధికారుల రివ్యూ మీటింగ్ లో అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే రెండో డివిజన్ లోని బలిద్ బిహారీ విషయం తెలుపగానే వెంటనే స్పందించి వారి ఇంటి దగ్గర వచ్చి వైద్యం అందించిన గోదావరిఖని ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ ఆర్ఎమ్ఓ డాక్టర్ చెంద్రశేఖర్ మరియు బస్తి దవాఖాన మెడికల్ అపిసర్ నర్మదా, స్టాప్ నర్స్ పర్జనా డివిజన్ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానాని కాంగ్రెస్ పార్టీ రెండోవ డివిజన్ ఇంచార్జి మడిపెల్లి మల్లేష్ తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App