జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జులై 10 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని రుద్రాయిగూడెం గ్రామానికి చెందిన దొంతినేని భగవంతు రావు గత కొన్ని రోజుల క్రితం మరణించగా నేడు దశదినకర్మ సందర్భంగా దొంతినేని భగవంతు రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు

ఈ కార్యక్రమంలో దొంతినేని వెంకటేశ్వర్ రావు, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,నాయకులు యాదగిరి రావు, దామోదర్ రావు, శ్రీనివాస్ రావు, హన్మంతు రెడ్డి, లోక్య నాయక్, మహమ్మద్ అలీ,సురేష్,కొండల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమీది సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dontineni Bhagavantu Rao MLA

You cannot copy content of this page