
Do not Kill Snakes : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 02; తిరుపతిలో పాములు కనిపిస్తే వాటిని చంపాల్సిన అవసరం లేదని , అదేవిధంగా పర్యావరణ సమతుల్యతకు అవి కీలకమని సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధి యం ఇంద్రి స్ సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు శ్వేత ఆధ్వర్యంలో సర్పాల రెస్క్యూ వృక్ష సంరక్షణపై శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆ పాములను గుర్తించడం, వాటి ప్రవర్తనము అర్థం చేసుకోవడం, అదేవిధంగా విషపూరిత సర్పాలను సురక్షితంగా రిస్క్యూ చేయడం వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పాములు, ఎలుకలు ఇతర హానికర జీవుల సంఖ్యను నియంత్రించడం ద్వారా పకృతి సమతుల్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు. వాటిని చంపకుండా రెస్క్యూ చేయాలని వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe