WhatsApp Image 2024 09 04 at 18.49.45
District Collector Koya Harsha felicitated the students who excelled in National level Kung Fu & Karate competitions
పెద్దపల్లి, సెప్టెంబర్-4: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గత నెల ఆగస్టు-25న కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ లో బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫు అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో పెద్దపెల్లి జిల్లాకు చెందిన తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల చెందిన (13) మంది విద్యార్థినిలు మరియు క్రీ సెంట్ హై స్కూల్ కు చెందిన 3గురు బాలురను జిల్లా కలెక్టర్ కోయ హర్ష అభినందించారు.
ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచడానికి దోహదపడ్డ మంకీ ఫిస్ట్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ జి సతీష్, ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ శిరీష, క్రీసెట్ స్కూల్ ప్రిన్సిపాల్ కే మధు పి ఈ టి మోహన్, పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
