Distribution of TIDCO Houses : టిడ్కో ఇళ్ల పంపిణీ

TRINETHRAM NEWS
Distribution of TIDCO Houses

Distribution of TIDCO Houses : తిరుపతి జిల్లా : మార్చి 30: (త్రినేత్రం న్యూస్); నాయుడుపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, స్టాల్ లను పరిశీలించారు.
ఆధునాతన టెక్నాలజీతో నిర్మించినటువంటి ఈ ఇళ్ళు పేదల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్మించారని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రెండు లక్షల, యాబై వేల , ఎనిమిది వందల తొంభై మూడు కుటుంబాలకు పండుగ వాతావరణం ఏర్పడిందని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top