TRINETHRAM NEWS

పేదలకు కళ్ళజోళ్ళు పంపిణీ
తేదీ : 30/01/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజవర్గం , పట్టణంలో ప్రముఖ న్యాయవాది వైయస్ దొరై పేదలకు కళ్ళజోళ్ళు ను అందించడం జరిగింది. తి రివీధి. లక్ష్మీ రామారావు చారిటబుల్ ట్రస్ట్ , ఎన్ఎస్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులలో కళ్ళజోళ్ళు ను అవసరమైన వారికి ఇచ్చారు. వారిని ఆదర్శంగా పేర్కొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App