జూన్ 27, 2026

IMG 20250113 WA0065

TRINETHRAM NEWS

పాండు చేతుల మీదుగా ప్రైజు ల పంపిణీ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీలో ఉదయ్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజు బాబుకు సెకండ్ ప్రైజ్ కు శాల్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అనిల్ కు ఇవ్వడం జరిగింది రామయ్య గూడెం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాండు చేతుల మీదుగా ప్రైజులు ఇవ్వడంజరిగిందిమరియుతదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page