
తేదీ : 13/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ స్థానిక గుణదలలోని ప్రేమ దాన్ మదర్ థెరిస్సా ఆశ్రమంలో క్రైస్తవుల ఉపవాస ప్రార్థనల చివరి ఆదివారం సందర్భంగా పెజ్జోని పేట ఆర్ సి యం చర్చ్ పారిస్ కమిటీ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్య అవసర సరుకులు, దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్, వి. శ్రీనివాసరావు జిల్లా యస్. సి సెల్ అధ్యక్షులు పొలిమెట్ల. శరత్ బాబు, చర్చ్ పారిస్ కమిటీ సభ్యులు పీటర్ .రాజు, జోషి ,ప్రేమ్, కుమార్, శ్రీధర్, భాగ్య, ప్రభాకర్ ఇతరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
