
తేదీ : 13/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్నటువంటి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూపాయలు పదిహేడు లక్షల, యనబై వేడు వేల,రెండు వందలు ముప్ఫై ఆరు సియం ఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
