టీఎస్ యుటిఎఫ్ నూతన సంవత్సరం 20 25 డైరీ. క్యాలెండర్ ఆవిష్కరణ.
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
టీఎస్ యుటిఎఫ్ గుండ్లపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవ మండల విద్యాధికారి ఐ. గోప్య నాయక్ చేతుల మీదుగా టీఎస్ యుటిఎఫ్ నూతన సంవత్సర 20 25 క్యాలెండర్, డైరీ మరియు అధ్యాపక దర్శిని ఆవిష్క రించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంధ మల్ల రామారావు, ప్రధాన కార్యదర్శి పవన్ నా రోజు, ఉపాధ్యక్షురాలు ఎం సుజాత, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ ఖాజా రహమతుల్లా, సీనియర్ నాయకులు వెంకటయ్య, బుజ్జి రాణి, షాహిన్, శ్వేత, సందీప్, ఆంజనేయులు, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App