WhatsApp Image 2025 02 05 at 19.04.09
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి యువత చేయూత అనే నినాదంతో డిండి పట్టణంలో ఎవరు మరణించిన కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒకవిధంగా సహకరించాలన్న దృఢ సంకల్పంతో 21 మంది సభ్యులతో ఈ గ్రూప్ ఏర్పడడం జరిగింది.
అందులో భాగంగా నల్లగంతుల రాములు గారు మరణించడంతో 10,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాదమొని శ్రీనివాస్ గౌడ్, ఎటి కృష్ణ, చింతపల్లి నరేష్, బుషిపాక అంజి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
