Trinethram News : ముంబై : బాలీవుడ్ నటుడు నదీమ్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. నదీమ్ ఖాన్ తనపై 10 ఏళ్లుగా రేప్‌నకు పాల్పడ్డాడని అతడి ఇంటి పని మనిషి ఫిర్యాదు..
పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇంతకాలం బయటకు చెప్పలేదన్న మహిళ.. మహిళ ఫిర్యాదుతో నదీమ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నపోలీసులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


