జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 29 at 9.06.15 PM

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో గద్వాల ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి గారి మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో ధరూర్ మండల వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయించి కేక్ ను తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగినది.

అదేవిధంగా ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూడా వైస్ ఎంపీపీ గారికి, జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది .

You cannot copy content of this page