జిల్లా కేంద్రంలో ఏఎన్ఎంల ధర్నా
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి
వికారాబాద్ జిల్లా కేంద్రంలో తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ధర్నాకు దిగారు ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన అందరూ ఏఎన్ఎంలు జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగేది ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ కరోనా టైంలో ప్రాణాలకు సైతం తెగించి సేవలు చేసిన ఏఎన్ఎం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారికి రాత పరీక్షలు నిర్వహించకుండా అలాగే కొనసాగించాలని తెలియజేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో కొందరు పోలీసులు ఏఎన్ఎం లను అరెస్ట్ చేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App