WhatsApp Image 2024 08 21 at 19.48.26
I.P.S. Manchiryala DCP who met the DGP politely on the occasion of his promotion
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
2009 డిఎస్పి గా నియమితులైన మంచిర్యాల డిసిపి కన్ఫామ్డ్ ఐపీఎస్ అధికారిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
దానిలో భాగంగా ఐపిఎస్ గా పదోన్నతి పొందిన మంచిర్యాల డిసిపి ఈరోజు డిజిపి శ్రీ జితేందర్ రెడ్డి ఐపీఎస్ ఐపిఎస్ హోదా లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
