జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 20 at 11.41.07

TRINETHRAM NEWS

Deworming prevention is crucial for children’s health

Trinethram News : హైదరాబాద్:జూన్ 20
తెలంగాణ రాష్ట్రంలో ఏడాది వయసు నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలం దరికీ నులి పురుగుల నివారణ కోసం అల్బెండ జోల్‌ మాత్రలు వేసేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం ఇప్పటి కే, ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు.

అయితే చిన్నారులకు ఆల్బెండజోల్‌ మాత్రలను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా వేయనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deworming prevention is crucial for children's health

You cannot copy content of this page