ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 24 at 12.16.46 PM

TRINETHRAM NEWS

దేవర డేట్ కి దేవరకొండ!

ఎన్టీఆర్ Devara రిలీజ్ వాయిదా పడడంతో ఏప్రిల్ 5న Family Star రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ట్రేడ్ ప్రకారం ఇది ఈ ఏడాది బెస్ట్ రిలీజ్ డేట్స్ లో ఒకటి. దేవర మిస్ అవడంతో విజయ్ దేవరకొండ వశమైంది.

You cannot copy content of this page