WhatsApp Image 2024 12 06 at 10.37.23 PM
పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా
Trinethram News : శంభు సరిహద్దు వద్ద భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘం నేతలు
ఈరోజు చేపట్టిన ఢిల్లీ మార్చ్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 రైతులకు గాయాలు కావడంతో ఢిల్లీ మార్చ్ వాయిదా వేసిన రైతులు
రేపు చర్చల కోసం కేంద్రానికి సమయం ఇచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా
రైతు డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ మార్చ్ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేసిన రైతు సంఘాలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
