Cyclone Harry : ఇటలీని వణికిస్తోన్న సైక్లోన్ హ్యారీ.. రెడ్ అలర్ట్ జారీ

TRINETHRAM NEWS

Trinethram News : సైక్లోన్ హ్యారీ ఇటలీలోని దక్షిణ భాగాలను అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, రాకాసి అలలు సుమారు 9 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి.

సముద్రపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో, తీరప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అధికారులు ఈరోజు తుఫాను ప్రభావం తగ్గే అవకాశం ఉందని తెలిపారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cyclone Harry is shaking Italy

You cannot copy content of this page

Scroll to Top