Cyber ​​Fraud : ‘ఇన్‌స్టంట్ గ్యాస్ డెలివరీ’ పేరుతో సైబర్ మోసాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : Mar 12, 2026, తెలంగాణ : గ్యాస్ కొరతను సాకుగా చూపుతూ ‘ఇన్‌స్టంట్ గ్యాస్ డెలివరీ’ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. తక్కువ ధర, వేగవంతమైన డెలివరీ అంటూ వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరించారు.

గ్యాస్ బుకింగ్ కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లనే వాడాలని సూచించారు. ఈ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cyber ​​fraud in the name of ‘instant gas delivery’

You cannot copy content of this page

Scroll to Top