జూలై 7, 2026

WhatsApp Image 2024 01 08 at 8.41.44 AM

TRINETHRAM NEWS

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

కాగా ఆదివారం స్వామివారిని 76,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,543 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

You cannot copy content of this page