జూలై 7, 2026

WhatsApp Image 2024 01 31 at 10.14.15 AM

TRINETHRAM NEWS

Trinethram News L ప్రకాశం జిల్లా

ఎన్నికలు సమీపిస్థున్న వేళ టంగుటూరు టోల్ గేట్ పోలీసుల తనిఖీలలో చెన్నై నుండి గుంటూరు ఇన్నోవా కారు లో తరలిస్తున్న కోటి రూపాయల నగదును పట్టుకున్న టంగుటూరు పోలీసులు.

సినీ ఇండస్ట్రీ మాధవ మీడియాకు చెందిన డబ్బులుగా గుర్తింపు.

విచారిణ చేపట్టిన పోలీసులు.

You cannot copy content of this page