Cricket kit Handover : క్రికెట్ కిట్టు అందజేత

TRINETHRAM NEWS
Cricket kit handover

బీ ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ .

Cricket kit Handover : డిండి (గుండ్ల పల్లి) జూన్ 01, త్రినేత్రం న్యూస్. డిండి (గుండ్లపల్లి) మండలం జేత్య తండ కి చెందిన యువకులకు బీ ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ ఆధ్వర్యంలో ఆ తండ బీ ఆర్ ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు రామావత్ బాలు నాయక్ చేతుల మీదుగా యువకులకు క్రికెట్ కిట్టును అందజేశారు… ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు రామావత్ పవన్, తరుణ్, బన్నీ, సిద్దు, అంజి, రాజు, రవి అంజనేయలు, చరణ్ శివ తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top