ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
COVID cases recorded

COVID Cases : త్రినేత్రం న్యూస్ : అమరావతి: కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి. మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి. జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కోవిడ్ కేసులు నమోదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముందు జాగ్రత్తలు పాటించాలి. వైద్యులు, ఆసపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.

: వైద్యారోగ్య శాఖ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page