TRINETHRAM NEWS

ఏపీలో ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Trinethram News : కాకినాడ

ఈ రోజు కాకినాడ JNTUలో గోదావరి జిల్లాల టీచర్‌ MLC ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.

14 రౌండ్స్‌లో 9 టేబుల్స్‌పై ఓట్ల లెక్కింపు.

బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు

16,737 మంది ఓటర్లకు గాను ఓటు వేసిన 15,490 మంది.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.

ఈనెల 5న జరిగిన టీచర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App