TRINETHRAM NEWS

ఐదు రోజుల్లో 11 కోట్ల 25 లక్షల 70వేలు

తుది దశకు చేరుకున్న మేడారం హుండీల లెక్కింపు

ఐదో రోజు కరెన్సీ కానుకలు రూ. 9లక్షల 67వేలు

సోమవారం 76 హుండీలను లెక్కించిన అధికారులు

మొత్తం హుండీలు 540.. ఇప్పటివరకు లెక్కించినవి 480..