ఐదు రోజుల్లో 11 కోట్ల 25 లక్షల 70వేలు తుది దశకు చేరుకున్న మేడారం హుండీల లెక్కింపు ఐదో రోజు కరెన్సీ కానుకలు రూ. 9లక్షల 67వేలు సోమవారం 76 హుండీలను లెక్కించిన అధికారులు మొత్తం హుండీలు 540.. ఇప్పటివరకు లెక్కించినవి 480..