Corporator Shravan is inquiring about the problems in the colony
Trinethram News : మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గం, విష్ణుపురి ఎక్సటెన్షన్ కాలనీ లో సోమవారం కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్..
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో చెత్త సేకరణ పైన అవగాహన కల్పించారు.ఇళ్ల చుట్టూ ఉన్న మట్టి దిబ్బలను ఎత్తలాని ఇళ్ల యజమానులకు , రోడ్ల పై వున్న గ్రీన్ వేస్ట్,దెబ్రిస్ లను ఎత్తలాని జి. హెచ్. ఎం. సి అధికారులకు సూచించడం జరిగింది. కాలనీలో వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని అడిషనల్ కమీషనర్ సత్యనారాయణని కోరారు.త్వరలో ఇంజనీరింగ్ పనులను పూర్తి చేస్తామని కాలనీ వాసులకు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్, నాగరాజ్, శర్మ, బాబు నాయక్, బి. టీ నాక్, రవీందర్, రాంచేండర్, సతీష్,రాజు, బాలన తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App