TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి :ఏపీ రాజధాని అమరావతిలో 31 సంస్థలకు గతంలో చేసిన 629.36 ఎకరాల భూ కేటాయింపుల్ని కొనసాగించాలని, 13సంస్థలకు ఇచ్చిన 177.24 ఎకరాల కేటాయింపుల్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. భూకేటాయింపులు కొనసాగిస్తున్న సంస్థలకు నిర్మాణ గడువు రెండేళ్లు పెంచింది.

అమరావతిలో 2014–19 మధ్య జరిగిన భూ కేటాయింపుల్ని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. గతంలో చేసిన కేటాయింపుల్ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 land allotment to 31 institutions