
వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్
Trinethram News : హర్యానాకు చెందిన కాంగ్రెస్ యువ నాయకురాలు హిమానీ నర్వాల్ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. మార్చి 1న రోహ్‌తక్ జిల్లాలోని సాంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేసులో ఆమె మృతదేహం లభ్యమైంది. నిందితుడు ఓ సూట్‌కేసును నిర్మానుష్య వీధిగుండా లాక్కెళ్తున్నట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. హిమానీ నివాసం సమీపంలో ఈ దృశ్యాలు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
