
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామంలో 10 లక్షల తో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సౌజన్యంతో MGNREGS ద్వారా మంజూరైన రెండు రోడ్డు పనులను పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకరావు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బత్తుల అంజి మరియు పూసుగూడెం పంచాయతీ కార్యదర్శి సంజీవరావు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్యా పత్తిలాల్, AMC డైరెక్టర్ తులసిరామ్,అమర్ సింగ్, పర్సిక ప్రసాద్,బత్తుల రాము,వెంకట్రావు, ఏడుకొండలు, వీరాంజనేయలు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
