
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హార్కార వేణుగోపాల్ రావు విస్తృత ప్రచారం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక సందర్బంగా. రామగుండం నియోజకవర్గంలో పట్టుభద్రుల ను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు
మ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రుల ను గోదావరిఖని కోర్ట్ లో లాయర్లను (బార్ అసోసియేషన్) కలిసి ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కౌటం సతీష్, జవ్వాజి శ్రీనివాస్, కిషన్ రావ్ లింగస్వామి, గోసిక ప్రకాష్ , భాను. కాంగ్రెస్ నాయకులు వాజిధ్ ఖాన్ రహీమ్ నరేందర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
